Thursday, 9 November 2017
Wednesday, 8 November 2017
ఇప్పటివరకు మనదేశం నుండి అందాల పోటీలో పాల్గొని విజయం సాదించిన వారు
ఇప్పటివరకు మనదేశం నుండి అందాల పోటీలో పాల్గొని విజయం సాదించిన వారుఎంత మంది ఉన్నారో ఈ పోస్ట్ ద్వారా తెలుసుకోండి..
1966(మిస్ వరల్డ్ -రీటా ఫరియా)
వృత్తిపరంగా డాక్టర్ అయిన ముంబాయి సుందరి "రీటా ఫరియా " 1966" లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలో పాల్గొని విజయం సాదించడం మాత్రమే కాదు ఈ గణతపొందిన మెదటి ఆసియా అమ్మాయి గా రికార్డులోకి ఎక్కింది. ఆమె తరువాత 1994 వరకు ఎవరూ ఈ గణత సాదించలేదు.
1994(మిస్ యుఉనివర్స్ - సుష్మితసెన్)
ముఖారవిందం తో మనసుల కొల్లగొట్టే అందంతో 1994 లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొని విజయం సాదించి సుష్మితసెన్ విశ్వసుందరి కిరీటం సాదించిన తోలి భారతీయురాలు గా గుర్తింపు పొందింది.
1994(మిస్ వరల్డ్ - ఐశ్వర్యారాయ్)
1994 లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలో పాల్గొని విజయం సాదించి ఐశ్వర్యారాయ్ ప్రపంచ సుందరి కిరీటం సాదించిన రెండవ భారతీయురాలు గా గుర్తింపు పొందింది. కానీ అంతకంటే ఎక్కువ అభిమానులను కుడా సంపాదించింది.
1997(మిస్ వరల్డ్ - డయానా హెడెన్)
1997 లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలో పాల్గొని విజయం సాదించి డయానా హెడెన్ ప్రపంచ సుందరి కిరీటం సాదించిన మూడవ భారతీయురాలు గా గుర్తింపు పొందింది. టీవీ షోల ద్వారా మంచి పేరు అభిమానులను కుడా సంపాదించింది.
1999(మిస్ వరల్డ్ - యుక్తా ముఖి)
1997 లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలో పాల్గొని విజయం సాదించి యుక్తా ముఖి ప్రపంచ సుందరి కిరీటం సాదించిన నాలుగవ భారతీయురాలు గా గుర్తింపు పొందింది.
2000 (మిస్ వరల్డ్ - ప్రియాంక చోప్రా)
2000 లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలో పాల్గొని విజయం సాదించి ప్రియాంక చోప్రా ప్రపంచ సుందరి కిరీటం సాదించిన 5 భారతీయురాలు గా గుర్తింపు పొందింది. కానీ హాలీవుడ్ అరంగేట్రం చేసి అందరిని అబ్బురపరిచింది అమెరికా పీపుల్ ఛాయిస్ అవార్డు సొంతం చేసుకుంది అంతకంటే ఎక్కువ అభిమానులను కుడా సంపాదించింది.
2000 (మిస్ యుఉనివర్స్ - లారా దత్తా)
అందంతో 2000 లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొని విజయం సాదించి సుష్మితసెన్ విశ్వసుందరి కిరీటం సాదించిన రెండవ భారతీయురాలు గా గుర్తింపు పొందింది.
ఆ తరువాత చాలామంది అర్హత సాదించిన వారూ మరియు రన్నరప్ గా నిలిచినా వాళ్ళు చాలామందే ఉన్నారు కానీ విజయం సాదించిన వారు మాత్రం వీరే.

"టీ- కాఫీ" తాగుతూ లేదా జ్యూస్ తాగుతూ టాబ్లెట్లు మింగకుండ్రి.
చాలామందికి టాబ్లెట్స్ ఎలా వేసుకోవాలో తెలియదు "టీ- కాఫీ" తాగుతూ లేదా జ్యూస్ తాగుతూ కుడా వేసుకుంటారు. ఇలా చేయడం వలన అత్యంత ప్రమాదం అంటుంది భారత వైద్య మండలి .
ముఖ్యంగా పళ్ళరసాలతో కలిపి వేసుకోవడం వలన ప్రమాదం అని అంటున్నారు అసలు ఎలా వేసుకుంటే టాబ్లెట్స్ భాగా పనిచేస్తాయో చూద్దాం..
టాబ్లెట్స్ వీటితోపాటు వేసుకోకూడదు:
>ఉబ్బసం కోసం వాడే మండులలోని గుణాన్ని కాఫీలోని కెఫిన్ దెబ్బతీస్తుంది, కడుపులో మంటను కుడా పెంచుతుంది కాబట్టి కాఫీ తో అస్సలు తీసుకోకూడదు.
>పాలల్లోని కాల్షియం ఆంటిబయాటిక్ మందుల ప్రభావాన్ని తగ్గిస్తుంది కాబట్టి టీ తాగుతూ ఈ మందులు వేసుకోవద్దు
>మామిడిపండు వంటి పీచుతో కూడిన పల్లరసాల వలన షుగర్, టిబి మందులు పనిచేయవు.
> ద్రాక్షరసం లోని ఎంజైములు గొలీల ప్రభావాన్ని తగ్గిస్తాయి దీనివల్ల గుండెజబ్బులకు ఉపయోగించే మందులు ఆంటి ఎంజైముల వంటి మందులు పనిచేయవు. సైడ్ ఎఫెక్టులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.
టాబ్లెట్లు ఇట్లా వేసుల్కోవాలె:
> చేతులు శుభ్రంగా కడుక్కోవాలే
>చల్లని నీళ్ళు తాగద్దు, గోరువెచ్చ నీళ్ళు తాగాలే
>కాప్సుల్స్ అయితే నమలకుండా మింగాల.

Subscribe to:
Posts (Atom)