Monday, 6 November 2017

బ్రహ్మ ముహూర్తం అంటే తెలుసా ఉదయం విన్న పాట రోజంతా ఎందుకు గుర్తొస్తుంది




మనం ఉదయం లేవగానే ఫ్రెష్ అప్ అయిన తరువాత ఏదైనా పాట వింటే అదే పాటను ఆ రోజంతా మనసులో పాడుకోవడం చేస్తూ ఉంటాం అది మనందరికీ తెలుసుకదా...

అలా ఎందుకు జరుగుతుంది  మీకు తెలుసా .....

మెదడు వెనక భాగం లో "నిస్సిల్ గ్రాన్యుల్స్" అనే కణాలు ఉంటాయి ఇవి రోజు మనం నేర్చుకునే విషయాలను మెదడులో భద్రపరచడానికి పనిచేస్తాయి. వీటి సంఖ్యా సుమారు 5 లక్షల వరకు ఉంటుంది  ఒక్కో విషయాన్ని నేర్చుకోవడానికి కొన్ని కణాల వినియోగం జరుగుతుంది ఉదయం నిద్రవగానే ఈ కణాలన్నీ ఒకేసారి ఆక్టివెట్ కావడం వలన మనం ఏది విన్నా నేర్చుకున్న త్వరగా మెదడులో స్టోర్ అవడం జరుగుతుంది అందువల్ల  మనం ఉదయం ఏ పాటవిన్న రోజంతా అదే గుర్తుకు వస్తుంది.

కాబట్టి ఉదయం లేవగానే మనకు అవసరం ఉన్న ముక్యమైన పనులు గుర్తుకు చేసుకోవడం లేదా విద్యార్థులు ముక్యమైన సబ్జక్ట్లు చదవడం  ద్వారా తొందరగా నేర్చుకోవచ్చు వేదాలలో ఈ సమయాన్ని బ్రహ్మ ముహూర్తం గా అభి వర్ణించారు కాబట్టి ప్రతి ఉదయం ఒక మంచి విషయాన్ని నేర్చుకోవడం ద్వారా విజయం మీవెంటే ఉంటుంది.

శుభం.

No comments:

Post a Comment