అందరికీ సౌకర్యవంతమైనవాట్ట్సప్ "డిలీట్" ఆప్షన్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది ఇంతకుముందు ఎప్పుడైనా వాట్ట్సప్ లో పొరపాటున ఏదైనా పోస్ట్ చేసి ఉంటే అది డిలీట్ చేసే అవకాశం ఉండేది కాదు ఒక్కోసారి దీనిమూలంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసివచ్చేది.కనీఇప్పుడు ఆండ్రాయిడ,ఐఫోన్ మరియు విండోస్ ఏ ఫోన్ వాడుతున్నవారైనా ఈ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు.
డెలీట్ చేయడం ఇలా:
మీరు పొరపాటున మీ స్నేహితులకు గ్రూప్ లోలేదా ఇందివిజువల్ గా ఏదైనా మెసేజ్ పంపారు అనుకుందాం.
> ఏదైతే పంపారో ముందు ఆ మెసేజ్ ని సెలెక్ట్ చేయండి
> ఆ తర్వాత పైన ఉన్న డిలీట్ సింబల్ ని క్లిక్ చేయండి
>"Delete For All" అనే ఆప్షన్ సెలెక్ట్ చేయడం ద్వారా అందరికి కనబడకుండా డెలీట్ చేయ వచ్చు.
>"Delete for Me" అనే ఆప్షన్ సెలెక్ట్ చేయడం ద్వారా మీ ఫోన్లో మాత్రమే డిలీట్ అవుతుంది.
కానీ కేవలం 7 నిమిషాల లోపల మాత్రమే ఈ అవకాశం మీకు ఉంటుంది తరువాత డిలీట్ ఆప్షన్ ఉండదు జాగ్రత్త.

No comments:
Post a Comment